• Gram Panchayat

  • Hanuman Temple

  • UPS School

Friday, June 17

VARUNA YAGAM IN OUR VILLAGE 17-06-2016

        వరుణ యాగం జరిపిస్తున్న పూజారులు..

 .
వర్షాలు లేక పంటలు లేక అల్లాడుతున్న ప్రజలకై వర్షాలు కురిపించమని ఆ వరుణ దేవుని ప్రార్ధిస్తూ చేస్తున్న వరుణయాగం

                          వరుణ యాగానికై బిందెలో నీళ్లు తీసుకొచ్చిన మన ఊరి ఆడపడుచులు..

Saturday, June 4

2nd Telangana formation Day celebration in our Village

రెండవ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న గౌరవనీయులు శ్రీ|| గాగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు.