Tuesday, November 1

Facing Travelling Problems with Roads

పరిష్కారం కొరకే ఈ పాకులాట..

ఏడాది క్రితం ఇదే సమస్య గురించి న్యూస్ పేపర్ లో ( రారాదు పోరాదు ఇరుక్కుంటే తీయరాదు ) అనే కథనం ప్రచురించటం జరిగింది.
అయినా అధికారుల్లో గాని, ఈ కంకర క్రషర్ల యజమానులు నుంచి గాని ఎలాంటి చలనం, మార్పు లేదు.
రోజురోజుకి సమస్య తీవ్రమవటమే తప్ప పరిష్కారం దొరికేది లేదు. తన స్వంత లాభాలకోసం ఇన్ని గ్రామాల ప్రజలను, వాహనదారులను ఇబ్బందులపాలు చేస్తారా?
మా ఇబ్బందులు మా ప్లేసులో ఉంటే మీకు తెలిసేది. ఒకరి లాభం గురించి ఇంత మందిని ఇబ్బంది పెట్టడం తప్పు అని తప్పుచేయకుండా సామరస్యంగా అడుగుతున్నా మీకు వినిపించదా?
ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించండి. బ్రతకనివ్వండి, బ్రతకండి.

0 comments:

Post a Comment